ఇంటింటికీ పట్టభద్రుల ఓటరునమోదు కార్యక్రమం

30-10-2026 | 06:54pm

కూసుమంచి, అక్టోబర్ 30(విజయక్రాంతి): కూసుమంచి మండల కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC elections) ఓటరు నమోదు ప్రక్రియ నిరాటంకంగా బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతుంది.నవంబర్ 2023 కు ముందు గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన అభ్యర్ధులు ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటరు నమోదు చేసుకోవలసి ఉంటుంది .

కావున అందరూ కూడా ఇంకా ఓటరు నమోదు చేసుకొని గ్రాడ్యుయేట్ అభ్యర్ధులు నవంబర్ అరవ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకొనే అవకాశం ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ తమను సంప్రదించవచ్చు అని అదేవిధంగా 9182314900  నంబర్ కు కావల్సిన డాక్యుమెంట్స్ పంపిస్తే మేము ఆన్లైన్ లో నమోదు చేస్తాము. ఇంటింటికీ పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం లో స్థానిక వార్డు సభ్యురాలు మంద నవ్య చంద్రశేఖర్ గౌడ్, కొత్త శ్రీనివాస్ రెడ్డి యువమోర్చా జిల్లా నాయకులు మంద చంద్రశేఖర్ గౌడ్, అడపా మధు తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు