మారథాన్ రన్ లో కామారెడ్డి యువకులకు మెడల్స్

27-09-2026 | 08:28pm

కామారెడ్డి, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి(Kamareddy) కి చెందిన యువకులు ఆదివారం కరీంనగర్ లో జరిగిన 21 ఆఫ్ మారతాన్(Half Marathon) లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. కామారెడ్డికి చెందిన లక్ష్మీనారాయణ(Lakshminarayana) ఆదర్శంగా తీసుకొని ఈ పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు.  ఆరోగ్యమే మహాభాగ్యం అన్న కాన్సెప్ట్ తో విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని మహేందర్ గౌడ్, బల్లానా ప్రకాష్ రాపు నువ్వు తెలిపారు. 21 కిలోమీటర్ కంప్లీట్ చేశారు. 10 కిలోమీటర్ల విభాగంలో రవిబాబు, సాయిచంద్, పండరి, అనిల్, రాజశేఖర్, అరుణ్, సంతోష్, రాజు, సాయి, కొండ చంద్ విజయవంతంగా పూర్తి చేసి మోడల్స్ సాధించారు.

మరిన్ని వార్తలు