ఎన్నికకు సహకరించిన తోటి గ్రామీణ వైద్యులకు ధన్యవాదములు

27-09-2026 | 09:46pm

ఆదరణ గ్రామీణ వైద్యుల సంఘం ములుగు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ

పంతంగి నాగరాజు పటేల్

కన్నాయిగూడెం,సెప్టెంబర్ 27(మేజర్ న్యూస్ సూర్య ) : ములుగు జిల్లా(Mulugu District) కేంద్రంలో ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్ ఎన్ హరిబాబు ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని అధికారం రోజున ములుగు జిల్లా కేంద్రంలో ఎన్నుకున్నారు . ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పంతంగి నాగరాజును(Panthangi Nagaraju) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన ఎన్నికకు సహకరించిన  తోటి ఆర్ఎంపీ,పీఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు.

నాగరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వైద్యం అందించే ఆర్ఎంపీల సమస్యలపై మాట్లాడుతూ గ్రామీణ వైద్యులపై కక్ష సాధింపుగా పెట్టుకుని దాడులు జరుపుతున్నారని, అమాయక గ్రామీణ వైద్యులను(Rural doctors) ఇబ్బందులు గుర్తిస్తారు అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీలు పడుతున్న ఇబ్బందులపై పోరాటానికి నా వంతు కృషి చేస్తారని అన్నారు. ఆర్ఎంపీ లను గుర్తించి శిక్షణ తరగతులు(Identifying training classes) ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించేలా ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.

మరిన్ని వార్తలు