వరంగల్ డిక్లరేషన్ను అమలు చేయాలి

26-10-2026 | 10:57pm

భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ధర్నా 

కామారెడ్డి, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ కామారెడ్డిలో సోమవారం భారతీయ కిసాన్ సంఘ్(Bharatiya Kisan Sangh) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. 18 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన్నారు. తాసిల్దార్ కు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమం భారతీయ కిసాన్ సంఘ అధ్యక్షులు ఆర్ల శంకర్రావు, పైడి విట్టల్ రెడ్డి, మండల భారతీయ కిసాన్ సoగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు