నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

04-11-2026 | 04:45pm

గణపురం, నవంబర్ 04 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రానికి చెందిన పోతర్ల మల్లికార్జున్ , రజిత దంపతుల కుమార్తె లక్ష్మీ ప్రసన్న సాయి కృష్ణల నిశ్చితార్థ వేడుకలో బుధవారం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్(Sarpanch Katkuri Radhika Srinivas), మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి చోటె మియా, ఉపసర్పంచ్ ఓరుగంటి కృష్ణ గౌడ్, ఇమ్మడి వెంకటేశ్వర్లు నాయకపు రఘుపతి గౌడ్ లు పాల్గొని ఆశీర్వదించారు.

మరిన్ని వార్తలు