మధ్యప్రదేశ్లో దారుణ హత్య
21-09-2026 | 04:34pm
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్లోని భోపాల్లోని లేక్ పర్ల్(Lake Pearl) కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. RTO ఇన్స్పెక్టర్ మీనాక్షి గోఖలే హత్యకు గురయ్యారు. ఆమెను ప్రియుడు సుత్తితో తలపై మోది హత్య చేసినట్లు సమాచారం.హత్య అనంతరం నిందితుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.