గిన్నిస్ వరల్డ్ రికార్డులో అల్లు మూవీ ‘రాకా’

21-09-2026 | 05:57pm

అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న చిత్రం గిన్నిస్ వరల్డ్ రికార్డు(Guinness World Record) సాధించింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్(Allu Arjun), దర్శకుడు అట్లీ(Atlee) గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్‌ను అందుకున్నారు. రియల్ టైమ్‌లో ఒకేసారి 37 మంది నటుల మోషన్ క్యాప్చర్‌ను రికార్డు చేయడంతో ఈ చిత్రం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఈ ఘనత సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరిన్ని వార్తలు