సీఎస్కే అభిమానులకు గుడ్ న్యూస్

21-09-2026 | 06:50pm

చెన్నై: ఐపీఎల్(IPL2027 కోసం భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జహీర్ ఖాన్‌(Zaheer Khan)ను తమ హెడ్ కోచ్‌గా నియమించినట్లు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) అధికారికంగా వెల్లడించింది. కాగా, గతంలో సీఎస్కే హెడ్ కోచ్‌గా ఉన్న స్టీఫెన్ ఫ్లెమింగ్(Stephen Fleming) తన పదవికి రాజీనామా చేసినా విషయం తెలిసిందే.. 

2017లో ఐపీఎల్ నుండి రిటైర్ అయినప్పటి నుండి జహీర్ వివిధ పదవులను నిర్వహించారు. మూడు జట్లకు (ఆర్‌సీబీ, ఎంఐ, డీసీ) ఆడిన తర్వాత, ఐపీఎల్ 2019కి ముందు ఎంఐకి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్‌గా నియమితులై, తదనంతరం హెడ్ ఆఫ్ గ్లోబల్ డెవలప్‌మెంట్ పాత్రను చేపట్టారు.

మరిన్ని వార్తలు