ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

29-09-2026 | 04:15pm

బోథ్. సెప్టెంబర్ 29 ( విజయ క్రాంతి): రైతు లు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్(Farmer Registration) చేయించుకోవాలని కౌట(బి) ఏ ఈ ఓవాజిద్ కోరారు. మంగళవారం సంఘవి గ్రామపంచాయతీలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పైన అవగాహన కలిగించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లేకుంటే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు నిలిచిపోతాయన్నారు. రైతుల ఈ విషయంలో అశ్రద్ధ చేయవద్దు అని కోరారు.

మరిన్ని వార్తలు