ఢిల్లీలో SIRపై మంతనాలు!

29-09-2026 | 07:35am

ఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. ఉదయం 10.30 గంటలకు ఇందిరా భవన్‌లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ మీటింగ్( Meeting) జరగనుంది. SIR ప్రక్రియతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారంపై ప్రధానంగా Discussion చేయనున్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్‌తో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. (Election Commission) వివాదంపై ఇప్పటికే ఖర్గే తీవ్రంగా స్పందించారు. CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా తర్వాత కూడా ఆయనపై Action తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు