విధుల నుంచి వైదొలిగిన ఆసుపత్రి సూపరిండెంట్

23-09-2026 | 03:55pm

వరంగల్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటన నేపథ్యంలో వర్ధన్నపేట ఏరియా ఆసుపత్రి(Vardhanpet Area Hospital) సూపరిండెంట్ డాక్టర్ విరీన్ తన పదవికి రాజీనామా చేశారు. మార్చురీ వద్ద మృతదేహాన్ని ఎలుక కొరికిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా(Resignation) చేస్తున్నట్టు ప్రకటించి లేఖను డీఎంఎచ్ఓ అందజేశారు. మార్చురీ ఘటనలో హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇటీవల సుమోటోగా కేసు నమోదు చేసింది.

మరిన్ని వార్తలు