భీక్యాతండలో ఈత మొక్కలు నాటిన అధికారులు

11-09-2026 | 09:13pm

కోదాడ(విజయ క్రాంతి): భీక్యాతండ గ్రామం(Bheekya Thanda Village)లో ఎక్స్చేంజ్ ఎస్ఐ నాగరాజు గౌడ్, జమిందార్ బాలకృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ జగన్నాథం,  బాలాజీ ఆధ్వర్యంలో శుక్రవారం ఈత మొక్కలను నాటడం జరిగింది. కొత్తగా వచ్చిన ఎక్స్చేంజ్ ఎస్సై నాగరాజుని  శాలువాతో సన్మానించడం జరిగింది. ఎస్ఐ మాట్లాడుతూ... గ్రామంలో సారాయి అలాంటి తయారిన క్షమించేది లేదు నిర్మూలించడం అని చెప్పి పోవడం జరిగింది దానికి సర్పంచ్ బానోతు ఝాన్సీ బాలాజీ మాట్లాడుతూ ఇలాంటి వాటికి మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. గ్రామంలో నాటు సారాయి లేకుండా చేసే విధంగా చూడాలని ఎస్ఐ సర్పంచ్ కి చెప్పడం జరిగింది.

మరిన్ని వార్తలు