Breaking News

ఎన్‌ఐఏబీలో ఉద్యోగాల భర్తీ

09-09-2026 | 05:32pm

హైదరాబాద్‌: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీ (NIAB) రెండు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబర్‌ 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థుల ఎంపిక దరఖాస్తుల పరిశీలన, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. పూర్తి వివరాలకు ఎన్‌ఐఏబీ అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని అధికారులు సూచించారు.

మరిన్ని వార్తలు