అంకుసాపూర్‌లో బాలసాని రాములు మృతి.. గ్రామంలో విషాదం

24-10-2026 | 10:31pm

తంగళ్ళపల్లి, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి(Ankusapur Village) చెందిన బాలసాని రాములు(Balasani Ramulu) అనారోగ్యంతో ఈరోజు మృతి చెందారు. గ్రామ పెద్దమనిషిగా గుర్తింపు పొందిన ఆయన గ్రామ ప్రజలకు సేవలందిస్తూ అందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారు.

బాలసాని రాములు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తలు