రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సన్మానం
24-10-2026 | 10:16pm
భైంసా,(విజయక్రాంతి): తెలంగాణ జన సమితి(Telangana Jana Samithi)పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన TJS పార్టీ ఆదిలాబాద్,నిర్మల్ జిల్లాల ఇంచార్జి కంతి మోహన్ రెడ్డి నిర్మల్ జిల్లా నాయకులు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా టీజేఏసీ చైర్మన్ ఆరేపల్లి విజయ్ కుమార్,TJS పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు వాజిద్ అహ్మద్ ఖాన్,టీజేఎస్ ముధోల్ నియోజకవర్గ ఇంచార్జి సర్ధార్ వినోద్ కుమార్, తెలంగాణ ఉద్యమకారులు షరీఫ్,రమేష్ కుమార్,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.