గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి

24-10-2026 | 11:12pm

కొడిమ్యాల, అక్టోబర్ 24 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కొడిమ్యాల  మండలం అప్పారావుపేట గ్రామ పరిధిలోని భవానికుంట దగ్గర చెట్టు కింద గుర్తు తెలియని వ్యక్తి పడుకొని ఉండడం గమనించి,19/10/26 రోజున జగిత్యాల జనరల్ హాస్పిటల్(Jagtial General Hospital) కు చికిత్స నిమిత్తం అప్పారావుపేట గ్రామ ప్రజా ప్రతినిధులు పంపడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి చికిత్స(Individual treatment) పొందుతూ శనివారం మరణించడం జరిగింది. 

 ఆ వ్యక్తి వివరాలు  తెలియదు. కావున తెలిసినవారు జగిత్యాల జనరల్ హాస్పిటల్ సంప్రదించగలరని కొడిమ్యాల ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు