విద్యుత్ ప్రమాదాలపై అవగాహన

08-10-2026 | 04:45pm

నిర్మల్ అక్టోబర్ 8 ( విజయక్రాంతి): నిర్మల్ విద్యుత్ శాఖ(Nirmal Electricity Department) ఆధ్వర్యంలో మామిడా మండల కేంద్రంలో విద్యుత్ వినియోగదారులకు రైతులకు, విద్యుత్ ప్రమోదాల నివారణపై అవగాహన కల్పించారు. టెక్నికల్ అధికారి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. చెడిపోయిన వైర్లను వెంటనే సరిదిద్దుకోవాలని లూస్ వైర్లను ఏర్పాటు చేసుకోదని ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు