ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ
09-10-2026 | 10:09pm
నిర్మల్ అక్టోబర్ 9 ( విజయక్రాంతి) : నిర్మల్ పట్టణంలోని(Nirmal Town) సోమవారిపెట్ బాలికల ఉన్నత పాఠశాలలో(Somavaripet Girls High School) శుక్రవారం బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి పాటలు పాడి నృత్యం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.