గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై సీఎం సమీక్ష

12-09-2026 | 02:42pm

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్ లో సీఎం రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లో గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై అధికారులకు రేవంత్ రెడ్డి(Revanth Reddy) దిశానిర్దేశం చేయనున్నారు. సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్(Danam Nagender), శ్రీగణేశ్, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, హైడ్రా కమిషనర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు