రూ. 2,05,000 పలికిన గణేష్ లడ్డు

27-09-2026 | 08:39pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారంలోని హనుమాన్ యూత్(Hanuman Youth) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విగ్నేశ్వరుని చేతిలో నిత్య పూజలు అందుకున్న లడ్డు వేలం పాటలో మెట్టు నర్సింహా రెడ్డి పాల్గొని 2,05,000 రూపాయలకు వేలం పాటలో లడ్డు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మెట్టు మహేందర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఆకిటి బాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్దం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఆకిటి సుధీర్ రెడ్డి, మెట్టు తిరుమల రెడ్డి, సామల సత్తిరెడ్డి, అముదాల మహేష్ గౌడ్ యూత్ సభ్యులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు