షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన..

19-10-2026 | 05:08pm

చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీ ప్రాంగణంలో రూ.1 కోటి వ్యయంతో నిర్మించనున్న నూతన ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి సోమవారం మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkatswamy) శంకుస్థాపన చేశారు. స్థానిక చిరు వ్యాపారుల ఆర్థికాభివృద్ధి కోసం ఈ కాంప్లెక్స్ నిర్మాణం చేపటడం జరిందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలించాలి,నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ షాపింగ్ కాంప్లెక్స్ పనులను గడువులోగా పూర్తి చేయించాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు