విజయ దుర్గ మాత క్షేత్రంలో సిపి ప్రత్యేక పూజలు

19-10-2026 | 07:05pm

కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలం మర్పడగా విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రం(Vijayadurga Sametha Santana Mallikarjuna Swamy Temple)లో సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్(Siddipet CP Rashmi Perumal) సోమవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో(Sharannavaratri Festival) భాగంగా జరుగుతున్న పూజా కార్యక్రమంలో సిపి ప్రత్యేక పూజలు చేశారు మల్లికార్జున స్వామి దర్శించుకుని విజయదుర్గా మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాధ శర్మ పూజలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు