గణపయ్య లడ్డూ… కేసముద్రంలో రికార్డు
23-09-2026 | 12:24pm
మహబూబాబాద్, (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ(Municipality) పరిధిలోని ఆర్యవైశ్య భవన్లో వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ లడ్డూ వేలంపాటలో లడ్డు ధర 2,25,116 రూపాయల పలికింది. కేసముద్రానికి చెందిన రామడుగు ధర్మచారి నాగమణి దంపతులు 2,25,116 రూపాయల ధర పెట్టి లడ్డును సొంతం చేసుకున్నారు.