పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

24-11-2026 | 10:29pm

కొడిమ్యాల, నవంబర్ 24 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial district) కొడిమ్యాల మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బావు సత్యం(45) ఆరు నెలల క్రితం ఇంట్లో గొడవపడి తన సొంతూరైన కోనాపూర్ లో ఉంటూ అనారోగ్య రీత్యా మనస్థాపానికి గురై తేదీ 24/11/2026 మంగళవారం ఉదయం కోనాపూర్ గ్రామ శివారులోని కళ్లు మండపం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని అందిన సమాచారం మేరకు మృతుడి భార్య బావు మమత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని కొడిమ్యాల ఎస్ఐ నరేష్ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు