ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

29-09-2026 | 07:03pm

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండలం(Chegunta Mandal) చిట్టోజిపల్లి గ్రామానికి చెందిన ఆరుట్ల గొండ స్వామి (56) తన ఇంట్లో నుండి బయటకు వెళ్లే క్రమంలో ఇంటి ముందర గల మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడి చనిపోయినాడు, ఇట్టి విషయములో మృతిని భార్య ఆరుట్ల సిద్ధమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు