విద్యాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ
29-09-2026 | 06:53pm
నిర్మల్ సెప్టెంబర్ 29 ( విజయ క్రాంతి):జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని తన్వి హాల్లో విద్యా సంక్షేమ పథకాలపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న శిక్షణ తరగతులను ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలో వివిధ పథకాల ద్వారా అమలయ్యే నిధులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పద్మ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.