అమెరికాలో మట్టి వినాయక విగ్రహాల అమ్మకం

11-09-2026 | 06:02pm

ఉట్నూర్,(విజయక్రాంతి): వినాయక ఉత్సవాల సందర్భంగా అమెరికా(america)లో స్థిరపడిన  తెలుగు ప్రజల కొరకు ఘనంగా వినాయక ఉత్సవాలు నిర్వహించుకునేందుకు  అమెరికా దేశంలోని  ముఖ్య ప్రాంతాలలో మట్టి వినాయక విగ్రహాలను(Clay Ganesha idols) మార్కెట్లో విక్రయిస్తున్నారు. మట్టి వినాయక విగ్రహాలను  అమెరికా దేశంలోని  పట్టణ ప్రాంతంలోని మార్కెట్లలో మట్టితో తయారుచేసిన వినాయకులను విక్రయిస్తున్నారు. అమెరికా దేశంలో స్థిరపడిన వారితో పాటు  విద్యా ఉపాధి కోసం  అమెరికా దేశానికి వెళ్లిన  రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు మట్టి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. అమెరికా దేశంలో అమ్మే మట్టి విగ్రహాల  చిత్రాలు ఇవి.

మరిన్ని వార్తలు