ఫామ్ ఫండ్ పనులను పరిశీలించిన ఎంపీడీవో
06-10-2026 | 05:46pm
బోథ్ సోనాలమండలంలో వివిధ గ్రామాలలో చేపడుతున్న ఫారం పండు పనులను ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) సంబంధిత మండల ఉపాధి హామీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి రైతు తమ పంట చేలలో ఫారం ఫండ్ లనిర్మాణం చేసుకోవాలన్నారు. వర్ష బాగా పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటు పోతున్న అన్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు రైతులు వీటిని నిర్మించుకుంటే భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.