పంటల నమోదు తప్పనిసరిగా చేసుకోండి

11-09-2026 | 05:50pm

బోథ్(విజయక్రాంతి) ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను వాలంటీర్లకు వివరంగా తెలుపాలని ఏఈఓ శ్యాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పలువురు రైతుల పంటల నమోదుపైన వాలంటీర్లకు అవగాహన కలిగించారు. భవిష్యత్తులో రైతులు పంట నమ్ముకోవాలంటే నమోదు తప్పనిసరి అనే విషయాన్ని వివరించారు. కార్యక్రమంలో వాలంటీర్లు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు