అర్హులైన ప్రతి ఒక్క పేదలకు సన్నబియ్యం

06-11-2026 | 12:09am

పులగం బండ సర్పంచ్ బానోతు మంగమ్మ 

నేరేడుచర్ల,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం(Telangana government) ప్రతిష్టాత్మంగా పంపిణి చేస్తున్న సన్న బియ్యం(Fair Rice) ప్రతి ఒక్క అర్హులకు  ఇవ్వాలని పులగం బండ గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోతు మంగమ్మ(Pulagam Banda Sarpanch Banothu Mangamma) అన్నారు. గురువారం పుల్గంబండ తండ గ్రామపంచాయతీ పరిధిలోని రేషన్ షాప్  నెంబర్ 09ని సందర్శించిన సందర్బంగా ఆమె మాట్లాడుతూ... డీలర్ సమయపాలన  కచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి టి శివకృష్ణ, డీలర్ మేఘ్య నాయక్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు