అన్నదాన కార్యక్రమం
06-11-2026 | 12:01am
నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ(Nereducherla Municipality) పరిధిలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం(Sri Dharmashastra Ayyappa Swamy Temple)లో అయ్యప్ప స్వాములకు దిర్శించర్ల వాస్తవ్యులు తాళ్లూరు వెంకటేశ్వర్లు వారి కుమారుడు లక్ష్మీనారాయణ ధర్మపత్ని శ్రీదేవి కుమారులు మోహన్ సూర్య, మని చందన్, పోలిశెట్టి అశోక్ ధర్మపత్ని సరస్వతి కుమార్తె శ్రావ్య లు అయ్యప్ప స్వాములకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు .