కాళోజి కలం… తెలంగాణ గళం!
09-09-2026 | 02:12pm
తుంగతుర్తి (విజయ క్రాంతి): మహాకవి తెలంగాణ భాష. యాసలో నా గొడవ అనే పుస్తకాన్ని రచించి స్వరాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లో రికేత్తించిన మహానీయుడు కాళోజి నారాయణారావు మాజీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అని అన్నారు. తుంగతుర్తి బిఆర్ఎస్ కార్యాలయంలో బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారియొక్క త్యాగాలను ,భవిష్యత్ తరాలకు తెలియచేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపగాని రమేష్, బొజ్జ సాయికిరణ్, గోపగాని వెంకన్న, తడకమళ్ల మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు