లోక్ భవన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
09-09-2026 | 08:59am
హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Sessions) మూడో కొనసాగుతున్నాయి. భారత్ రాష్ట్ర సమితి(Bharat Rashtra Samithi) ఎమ్మెల్యేలు బుధవారం నాడు లోక్ భవన్ లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను(Governor Shiv Pratap Shukla) కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) నేతృత్వంలో ఎమ్మెల్యేల బృందం గవర్నర్ ను కలవనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మహిళా శాసనసభ్యులపై పోలీసుల అనుచిత ప్రవర్తన, శాంతిభద్రతలు, ఇతర అంశాలపై ఎమ్మెల్యేలు గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి: