రేకుర్తిలో ఘనంగా కాళోజి జయంతి

09-09-2026 | 01:18pm

ముకరంపుర, సెప్టెంబర్ 9(విజయ క్రాంతి): కాళోజి నారాయణ రావు(Kaloji Narayana Rao) 112వ జయంతి సందర్బంగా  రేకుర్తి 19వ డివిజన్ లోని కాళోజి విగ్రహనికి కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ 19వ డివిజన్ కార్పోరేటర్ సుధగోని.మాధవి-కృష్ణ గౌడ్ లు పూలమాలలు వేసి ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించినారు తెలంగాణ యాస.బాషను ఎలుగెత్తి చాటిన కవి కాళోజి.తెలంగాణ బాష యాసలోని మధురత్వాన్ని తన రచనలతో ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజి నారాయణ రావు అని.నేటితరం కాళోజిని స్ఫూర్తిగా తీసుకోవాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాళోజీ నగర్ కాలనీల అధ్యక్షులు రమణారెడ్డి నారాయణ రెడ్డి,   పలువురు డివిజన్ నాయకులు యువకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు