విఘ్నేశ్వరుని పూజాలో పాల్గొన్న గుజ్జ యుగంధర్ రావు
తుంగతుర్తి( విజయ క్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ జాంబవంత యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 30వ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విగ్రహ దాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు (BRS party state leaders) గుజ్జ యుగంధర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, బీఆర్ఎస్ నాయకులు గుండగాని రాములు గౌడ్, తడకమళ్ళ రవికుమార్, గొపగాని రమేష్ గోపగాని శ్రీను, బొంకురి శ్యాంసుందర్, ఉప్పల నాగమల్లు,గోపగాని వెంకన్న బొంకూరి మధు, బొజ్జ సాయికిరణ్, నల్లబెల్లి వెంకటేష్ జాంబవంత యూత్ క్లబ్ అధ్యక్షులు బొంకురి రాజు, కమిటీ సభ్యులు తడకమళ్ళ మల్లికార్జున్, కొండ విజయ్,తడకమళ్ళ సురేష్, బొంకూరి భాను, బొంకూరి సాయి, బొంకురి శివ, గడ్డం నితిన్, పోలేపాక కృష్ణ , బొంకూరి అక్షయ్, వంటల భరత్, శ్రీకాంత్, బన్నీ, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.