పదవీ కాదు ముఖ్యo ప్రజా సేవే ముఖ్యo

02-11-2026 | 06:12pm

మాజీ కార్పొరేటర్ పుష్పా నగేష్.

రామచంద్రపురం అక్టోబర్ 02: రామచంద్రపురం డివిజన్(Ramachandrapuram Division) పరిధిలోని  శ్రీ సాయి నగర్ కాలనీ లో తాజా మాజీ కార్పొరేటర్ కృషితో వేస్తున్న సీసీ రోడ్ పనులను పరిషిలించిన మాజీ కార్పొరేటర్ పుష్ప .పదవీకాలంలో పూర్తి అయినా ప్రజల కోసం పని చేస్తున్న  మాజీ కార్పొరేటర్ పుష్పనగేష్  కోసం ఎల్లవేళలా అండగా ఉంటామని శ్రీ సాయి నగర్ కాలనీ వాసులు తెలియచేసారు.

ఈరోజు కాలనీ లో ఉన్న రోడ్ నంబర్ 5,9 లో సుమారు 50.00 లక్షలతో జరుగుతున్న సీసీ రోడ్ ల పనులను స్థానిక కాలనీ అధ్యక్షులు వీర్శెట్టి  వారి  కార్యవర్గ సభ్యులతో కలిసి జరుగుతున్న సీసీ రోడ్ పనులను పరిశీలించారు.ఎలాంటి నాణ్యత లోపం  లేకుండా సీసీ రోడ్ వెయ్యాలి అని కాంట్రాక్టర్ కి ఆదేశించిన తాజా మాజీ కార్పొరేటర్.

మరిన్ని వార్తలు