గ్రామ పంచాయతికి సిబ్బందికి దసరా కానుకగా బట్టల పంపిణి
09-10-2026 | 12:13am
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ గ్రామ పంచాయతి(Sirgapur Gram Panchayat)కి సిబ్బందికి లయన్స్ క్లబ్ అఫ్ ఖేడ్ దసరా కానుకగా శానిటరి సిబ్బందికి సర్పంచ్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో బట్టలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ ఛైర్పర్సన్ రాజ్ కుమార్, జోన్ చైర్మన్ వెంకట్రావు నారాయణఖేడ్ అధ్యక్షులు బావుగి సాయి సంగమేశ్వర్, ఉప సర్పంచ్ బిక్షపతి యాదవ్, నాందేవ్, అబ్రార్, ప్రణయ్, వసీమ్, సెక్రటరీ బల్లెపు మల్లేష్, సభ్యులు ముదస్సిర్, తదితరులు పాల్గొన్నారు.