జిల్లాలో పోలీస్ స్పెషల్ డ్రైవ్

22-11-2026 | 08:29pm

నిర్మల్ నవంబర్ 22 ( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లాలోని(Nirmal District) ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila), అడిషనల్ ఎస్పీ సాయికిరణ్ ,ఉపేందర్ రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్(Police Special Drive) నిర్వహించినట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించి మైనర్లు వాహనాలు(Vehicles driven by minors) నడుపుతున్న వాటిని పట్టుకోవడం జరిగిందని వారికి కౌన్సిలింగ్(Counseling) నిర్వహించి వదిలివేయడం జరిగింది అన్నారు. పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మందికి కౌన్సిలింగ్ నిర్వహించినట్టు తెలిపారు

మరిన్ని వార్తలు