మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి

22-11-2026 | 08:45pm

ఎంపీడీవో వి ప్రవీణ్ కుమార్

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 22 ,విజయక్రాంతి : వెంకటాపురం మండల(Venkatapuram Mandal) కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో(MPDO office) సోమవారం ఉ.10.00 గం.ల నుంచి మా.1.00గం.ల వరకు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో(Mandal Praja Parishad Office) ప్రజావాణి కార్యక్రమం నిర్వహించ బడును. ఈ సందర్భంగా అధికారులందరూ  సకాలంలో హాజరు కావాలని ఎంపీడీవో వి ప్రవీణ్ కుమార్(MPDO V. Praveen Kumar) తెలిపారు.

మరిన్ని వార్తలు