వీడిసి అధ్యక్షుని సన్మానం చేసిన ఎమ్మెల్యే

23-09-2026 | 06:30pm

భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండలం(Kuntala Mandal)లోని పూల గ్రామంలో నూతన గ్రామాభివృద్ధి కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. గ్రామపంచాయతీలో గ్రామస్తులు సమావేశం నిర్వహించి ఎగ్గం నర్సింలు, అధ్యక్షులుగా, కోశాధికారిగా వెంకటేష్(VDC President Venkatesh)ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్టర్ రవి గ్రామ పెద్దలు ఉన్నారు. వీడీసీ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన నరసింహులతో పాటు కమిటీ సభ్యులను ఎమ్మెల్యే సన్మానం చేశారు.

మరిన్ని వార్తలు