ప్రీమియర్స్ వేళ.. నానికి బిగ్ షాక్

23-09-2026 | 06:46pm

హైదరాబాద్: ‘ది ప్యారడైజ్‌’ సినిమా విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌(Crossroad)లో అభిమానుల మధ్య సినిమా వీక్షించేందుకు అనుమతి ఇవ్వాలని హీరో నాని కోరారు. అయితే గణేష్‌ నిమజ్జనం నేపథ్యంలో భారీగా జనసందోహం ఏర్పడే అవకాశం ఉండటంతో అనుమతి ఇవ్వలేమని పోలీసులు స్పష్టం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు