ఖానాపూర్ లో సమస్యలకు శాశ్వత పరిష్కారానికి కృషి
మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం
ఖానాపూర్ (విజయక్రాంతి ) : నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మున్సిపాలిటీ(Khanapur Municipality)లో గతకోనేళ్లుగా పేరుకుపోయిన కుక్కలు, కోతులు, పందులు,(Dogs, monkeys, pigs) సమస్య కు శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని ఖానాపూర్ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో(Khanapur Municipal General Body Meeting) తీర్మానం చేసినట్లు మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక మహేందర్ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చించినట్లు ప్రత్యేకంగా కుక్కల బెడద శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో బిఆర్ఎస్ ,బిజెపి, కౌన్సిలర్లు ఉన్నారు.