జిల్లాస్థాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపిక

27-10-2026 | 05:47pm

నిర్మల్: పిఎంసి స్కూల్స్ నిర్మల్ జిల్లా సాయి కబడ్డీ క్రీడాకారుల ఎంపిక పోటీలు(Kabaddi player selection competition) ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించారు. డీఈవో దర్శనం భోజన్న పోటీలను ప్రారంభించారు. దాదాపు జిల్లాలోని 20  పిఎంసి  స్కూల్స్ నుంచి దాదాపు 300 మంది విద్యార్థులు బాల బాలికలు ఈ జిల్లాస్థాయి పోటీలలో పాల్గొన్నారు. నిర్మల్ ఎంఈఓ శ్రీమతి పద్మ ఎసిజిఇ మూడరపు పరమేశ్వర్ డివైస్ ఓ శ్రీకాంత్ రెడ్డి సెక్టారల్ ఆఫీసర్ నర్సయ్య సైన్స్ ఆఫీసర్ వినోద్ కుమార్ పేట సంఘ అధ్యక్ష కార్యదర్శులు అంబాజీ భూమన్న సత్తయ్య, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతిభ ఆధారంగా బాలబాలికల జడ్లను ఎంపిక చేసినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు