చలో హైదరాబాద్‌కు తరలిరావాలి

09-09-2026 | 06:29pm

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల పెన్షనర్ల సంఘం(Telangana Gazetted Employees Pensioners Association) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాదులో నిర్వహించే సభకు ఉద్యోగులు హాజరుకావాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను కలిసి ఉద్యోగుల హక్కుల డిమాండ్ల సాధనకై చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి నిర్మల్ జిల్లా(Nirmal District) నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగులు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పడిగల వెంకటరమణ శ్రీరామ్ శ్రీకాంత్ శ్రీనివాస్ సాయి చరణ్ సాయి కృష్ణ ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు