కొనసాగుతున్న డిజిటల్ సర్వే
09-09-2026 | 07:46pm
బోథ్,(విజయక్రాంతి): మండలంలో పంటల సాగు(crop cultivation)పై డిజిటల్ సర్వే కొనసాగుతున్నది. అన్ని గ్రామాలలో వాలంటీర్లు క్షేత్రస్థాయిలో పంటల సాగు నమోదు వివరాలను చేస్తున్నారు. పంటల కొనుగోలు సమయంలో రైతులు డిజిటల్ సర్వే(Digital survey) ప్రకారం పంట అమ్ముకోవాల్సి వస్తుందని మరల పెళ్లి వ్యవసాయ విస్తరణ అధికారి కృష్ణపాల్ సింగ్ కోరారు. రైతులు(Farmers) ఈ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.