పసిడి ధరలకు బ్రేక్..ఎంతంటే!

29-09-2026 | 10:19am

హైదరాబాద్: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు(Gold prices) మంగళవారం భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,370 తగ్గి రూ.1,48,800కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,250 తగ్గి రూ.1,36,400గా నమోదైంది.

మరోవైపు కిలో వెండి(silver) ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది. దీంతో బంగారం(Gold) కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు