వనం వారి కృష్టాపురంలో వికసిత్ భారత్ యాక్షన్ ప్లాన్ తయారీ కార్యక్రమం
23-09-2026 | 07:03pm
ముదిగొండ, (విజయక్రాంతి): ఈరోజు వనం వారి కృష్ణాపురం(Krishnapuram) గ్రామపంచాయతీ, ముదిగొండ మండలం నందు గౌరవ సర్పంచ్ గారి అధ్యక్షతన నాలుగు రకాల చెత్త నిర్వహణ, వికసిత్ భారత్ యాక్షన్ ప్లాన్ తయారీ కార్యక్రమం చేపట్టబడినది. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ విద్యాలత, జిల్లా పంచాయతీ అధికారి వినోద్, డిప్యూటీ సీఈఓ, అడిషనల్ పి డి డి ఆర్ డి ఏ, డి ఎల్ పి ఓ, ఏపీడి, ఎంపీడీవో, ఎంపీ ఓ, ఏపీఓ, వికసిత్ భారత్ సిబ్బంది, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ పెద్దలు పాల్గొనినారు.