'ఆకాశంలో ఒక తార' థియేటర్ రిలీజ్

19-11-2026 | 04:39pm

"ఆకాశంలో ఒక తార"(Aakasamlo oka tara) ఇది ఒక తెలుగు సినిమా. ఇందులో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఒక పల్లెటూరి అమ్మాయి ఆస్ట్రోనాట్ కావాలనే తన కలను నిజం చేసుకోవడానికి చేసే ప్రయాణమే ఈ సినిమా కథ. స్ఫూర్తి, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం నవంబర్ 20, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా కథలో ప్రధాన పాత్ర కల్పన అనే ఒక పల్లెటూరి అమ్మాయి. కల్పన తన కలను నిజం చేసుకుంటుందా? అనేదే సినిమాపై  ఆసక్తి నెలకొంది.



మరిన్ని వార్తలు