ప్రతి ఇంటికి కాంగ్రెస్ అండ

20-11-2026 | 01:07am

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు

బోథ్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఇంటికి అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతాయని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ జాదవ్ నరేష్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేంద్రుడు పేర్కొన్నారు. బోథ్ మండలంలోని కౌట ( బి) గ్రామానికి చెందిన సింగడి స్రావన్ రెడ్డి కుటుంబీకులకు ప్రభుత్వ పరంగా మంజూరి అయిన 2 లక్షల రూపాయల సిఎంఆర్ చెక్కును అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అనారోగ్యం పాడిన పడిన బాధిత కుటుంబాలకు అండగా నిలవడం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి అందడం జరుగుతుందని దశలవారీగా గ్రామాల అభివృద్ధికి సైతం ఎదురు మంజూరు చేస్తున్నారన్నారు. పేద ప్రజలకు అండగా నిలుస్తున్నది తమ ప్రభుత్వం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ, ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ మండల పార్టీ అధ్యక్షులు మెరుగు భోజన్న, కిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్మే మహేందర్, సోనాల మండల పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న, గుడిహత్నూర్ మండల పార్టీ కన్వీనర్ డెవత్ రావు జిల్లా ఉప సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షులు అరుణ్ కుమార్, పిఎసిఎస్ సభ్యులు రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి చంటి, సౌతాఫ్రి గ్రామ పార్టీ అధ్యక్షులు మేరుగు జగదీశ్వర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కౌసర్, ప్రధాన కార్యదర్శి సున్నపు శ్రీనివాస్, వన్నూరు గ్రామ అధ్యక్షుడు అబిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగభూషణ్ రెడ్డి, హాయ్ రవీందర్ రెడ్డి, నర్సారెడ్డి, అవుతాది గ్రామ మాజీ ఉపసర్పంచ్ చిలకాడి రవీందర్, మాజీ వార్డు సభ్యులు కొంకటి గంగాధర్, నాయకులు షేక్, హాయ్, బొజ్జ సాయన్న, మహమ్మద్ వార్డు సభ్యులు షేక్ షాకీర్ తో పాటు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు