దుర్గామాతను దర్శించుకున్న మాజీ ఎంఎల్ఏ

17-10-2026 | 06:56pm

నస్పూర్, (విజయక్రాంతి): దుర్గాదేవి నవరాత్రుల(Durga Devi Navaratri) సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్(Mancherial Corporation) పరిధిలోని SRP-OC పై కొలువుదీరిన దుర్గామాత అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు(Nadipelli Diwakar Rao), TBGKS రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి(Miriyala Rajireddy) , బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్(Nadipelli Vijith Kumar) లు శని వారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నస్పూర్ పట్టణ మాజీ అధ్యక్షులు అక్కురి సుబ్బన్న, టీబీజీకేఎస్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, కార్పొరేటర్లు పెట్టం స్వరూప-లక్ష్మణ్, గుమ్మడి శ్రీనివాస్, బిఆర్ఎస్, TBGKS నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు